ఉద్యోగాలు వివరాలు


POST ON:25-NOV-2014

బీఎస్ఎన్ఎల్‌లో 962 జేఏవో పోస్టులు
విభాగాల వారీ ఖాళీలిలా: ఓసీ 389, ఓబీసీ 260, ఎస్సీ 195, ఎస్టీ 118
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ప్రారంభ తేదీ: డిసెంబ‌ర్ 1, 2014
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: డిసెంబ‌ర్ 31, 2014
ప‌రీక్ష తేదీ: ఫిబ్ర‌వ‌రి 22, 2015 NOTIFICATION:
Company Url:click here http://www.bsnl.co.in/opencms/bsnl/BSNL/about_us/hrd/pdf/jao_advertisement_2014.PDF
Apply now for this JOB --------------------------------

ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల్లో 6425 క్ల‌రిక‌ల్ పోస్టులు
ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: న‌వంబ‌ర్ 20, 2014 నుంచి
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: డిసెంబ‌ర్ 9, 2014


NOTIFICATION:
Company Url:click here https://www.sbi.co.in/portal/documents/44978/143453/Assoclrk.pdf/20f9be64-755f-4882-b4bf-81f57c1146c0
Apply now for this JOB

--------------------------------------------------------------------- POST ON:13-NOV-2014
AD3I Software Solutions - Hyderabad AD3I Walkin on 14th Nov 2014
AD3I Software Solutions - Hyderabad AD3I Walkin on 14th Nov 2014
Candidate Profile:
2012, 2013 & 2014 Year of Passing Only.65% throughout academics (10th, 12th, Graduation & Post Graduation).Should have completed C#.Net training and should have good understanding on C#.Net conceptsGood communication and presentation skills.
Interview Process:
Group discussion Technical written test ( 1 hr 15 mins) Technical face to face interview Final HR round
Salary:
5k stipend for 3 months & 1.5 – 2 LPA later. Date Of Drive : 15th November 2014, Saturday At Nacre Note: Interested students please submit your updated resume and photo at NACRE by 14th November 2014, Friday 5PM Service Agreement: 30 Months, Should submit certificates. Kindly display Naresh IT ID Card while submitting resume. Venue: Nacre Software Services Pvt Ltd, #7-1-212/A/69, Plot No:84,Shivabagh,AmeerpetHyderabad , 500038 Experience Freshers Salary Qualification : B.Tech/BE – CS/IT, MCA Job Location Hyderabad, Telangana, India Event Start Date Event End Date 15th Nov 2014 Company Url:Company Url:click here http://www.ad3i.com/
--------------------------------------------------------------
POST ON:11-NOV-2014
డిఫెన్స్ స‌ర్వీసెస్‌లో 464 ఆఫీస‌ర్ పోస్టులు
Job Responsibilities:
1.డిగ్రీ అర్హ‌త‌తో అవ‌కాశం
2. శిక్ష‌ణ స‌మ‌యంలో రూ.21,000 స్టైపెండ్‌.
3. సుమారు రూ.60,000 ఆరంభ వేత‌నంతో ఉద్యోగం

NOTIFICATION:
అప్లై ఆన్‌లైన్‌: Company Url:click here http://www.upsconline.nic.in/mainmenu2.php
Apply now for this JOB
-----------------------------------------------------------------------------------------------
హైదరాబాద్ సిటీ పోలీస్
గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు చెందిన హైదరాబాద్ సిటీ పోలీస్ (హెచ్‌సీపీ) హోమ్ గార్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు........ హోమ్ గార్డ్ (మెన్) పోస్టుల సంఖ్య: 150 విభాగాలు: టెక్నికల్ (డ్రైవర్) అర్హతలు: ఏడో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. అంతకన్నా ఎక్కువ విద్యార్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. లైట్/ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. వయసు: 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. శారీరక ప్రమాణాలు: ఎత్తు 160 సెం.మీ. ఉండాలి. ఎంపిక: డ్రైవింగ్ టెస్ట్ ద్వారా. దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను అభ్యర్థులే నేరుగా అందజేయాలి. దరఖాస్తులు ప్రారంభం: నవంబరు 10 చివరితేది: నవంబరు 22

NOTIFICATION:
అప్లై ఆన్‌లైన్‌: Company Url:click herehttp://www.hyderabadpolice.gov.in/Main/HGForm.pdf
Apply now for this JOB
---------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment